అధిక ఫీజుల స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి
కడప,జూలై5(జనం సాక్షి): రైల్వే కోడూరు పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నేతలు అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు…

