సీమాంధ్ర

రాజధానిపై ఇక అడుగు పడాలి

`గురువారం 3`3`2022 రాజధాని అమరావతి విషయంలో గత మూడేళ్ల వైసిపి పాలనలో ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అభివృద్ది 30 …

భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా

దేశంలో కొత్తగా 6,561 కరోనా కేసుల నమోదు న్యూఢల్లీి,మార్చి3(జనం సాక్షి): దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో మంగళవారం …

రాజధానిపై ఇక అడుగు పడాలి

గురువారం 3`3`2022 రాజధాని అమరావతి విషయంలో గత మూడేళ్ల వైసిపి పాలనలో ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అభివృద్ది 30 …

వివేకా హత్య కేసులో దోషులను కాపాడే యత్నం

సిఎం జగన్‌ ఎందుకు స్పందించరు: సోమిరెడ్డి నెల్లూరు,మార్చి2(జనం సాక్షి): వివేకా తనయ వాంజ్ఞూలంతో హంతకులు ఎవరో తేలిపోయిందని, అయినా ప్రబుత్వం వారిని కాపాడేందుకు నానా తంటాలు పడుతోందని …

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆరుబయట కూర్చున్న వారిపై దూసుకెళ్లిన వ్యాన్‌ నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి కడప,మార్చి2(జనం సాక్షి): కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సీకే దిన్నె …

ఎట్టకేలకు శ్రీకాళహస్తికి పాలకమండలి

పాలక మండలి ఛైర్మన్‌గా అంజూరు తారక శ్రీనివాసులు 16మంది సభ్యలుతో బోర్డు పునర్నియామకం తిరుపతి, మార్చి2(జనం సాక్షి): సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక …

టిడిపి కార్యాలయ ఉద్యోగి వల్లూరి మృతి

చంద్రబాబు,అచ్చన్న సంతాపం అమరావతి,మార్చి2(జనం సాక్షి): టీడీపీ కేంద్ర కార్యాలయ ఆహ్వాన కమిటీ కన్వీనర్‌ వల్లూరి కుమారస్వామి(49) కన్నుమూశారు. గుండె పోటుతో బుధవారం ఉదయం కుమారస్వామి తుదిశ్వాస విడిచారు. …

అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

ఎమ్మెల్యే తనయుడికి తీవ్రగాయాలు కాకినాడ,మార్చి2(జనం సాక్షి): తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదురులంక జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముమ్మడివరం శాసనసభ సభ్యుడు …

ముగిసిన యడ్లపాటి అంత్యక్రియలు

పాడె మోసి నివాళి అర్పించిన చంద్రబాబు అమరావతి,మార్చి2(జనం సాక్షి): టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. ఈ …

భక్తితోనే భగవంతుడి సాక్షాత్కారం

తిరుమల,మార్చి2(జనం సాక్షి): భగవంతుడు ఎల్లవేళలా తనయందు భక్తి ఉండాలని కోరుకుంటాడు. భక్తితో తనను శరుణు వేడుకున్న వారికి అండగా ఉంటానని చెబుతాడు. మన పురాణాలు, ఉపనిశత్తులు, అన్నీ …