ప్రజల్లో నిత్యం ఉండండి
కార్యాక్రమాలు ప్రచారం చేయండి వచ్చేది ఎన్నికల సంవత్సరమని గుర్తుంచుకోండి సమన్వయ కమిటీ సమావేశంలో బాబు హితవు అమరావతి,జూన్12(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రజలు ప్రతిరోజు 13 బస్సులలో వెళ్తున్నారని…

