Thursday, 26 November 2026

సీమాంధ్ర

రోడ్డుప్రమాదంలో టిడిపి నేతలకు గాయాలు

కర్నూలు,మే22(జ‌నం సాక్షి ): రోడ్డుప్రమాదంలో ఇద్దరు టిడిపి నాయకులు గాయపడ్డారు. ఉయ్యాలవాడ మండలం నర్సిప్లలె గ్రామ టీడీపీ నాయకుడు విజయ్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య సావిత్రమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఓ ప్రైవేటు…

రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా..?: ఇవో

విజయవాడ,మే22(జ‌నం సాక్షి ): తిరుమల ఆలయ రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా..? అని టీటీడీ వో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రశ్నించారు. విలువైన వజ్రం మాయమయ్యిందని, అది అంతర్జాతీయ మార్కెట్లో వేలం వేశారని రమణదీక్షితులు ఆరోపించారు. దీనిపై…

పెట్రోధరలతో నిత్యావసర సరుకులపై భారం

సామాన్యులకు తిప్పలు తప్పవన్న యనమల భారం ప్రజలపై పడకుండా చూడాల్సింది కేంద్రమే అమరావతి,మే22(జ‌నం సాక్షి ):  రోజురోజుకూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో మధ్య తరగతి ప్రజలపై ఎక్కువ భారం పడుతుందని ఎపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు…

పోస్టల్‌ ఉద్యోగుల సమ్మె

విజయనగరం,మే22(జ‌నం సాక్షి ):  : జిడిఎస్‌ వేతన కమిటీ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని కోరుతూ.. పోస్టల్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ప్రారంభమైంది. దీంతో పోస్టల్‌ ప్రధాన కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ..…

ప్రత్యేక హోదా కోరుతూ దీక్షలు

ఏలూరు,మే22( జ‌నం సాక్షి ): ప్రత్యేక హోదా సాధన కోసం సిపిఎం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు.  పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఈ దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాడతామన్నారు.…

శ్రీవారి నగలన్నీ భద్రంగానే ఉన్నాయి

– 1952 నుంచి పక్కా లెక్కలున్నాయి – వివాదాలపై న్యాయపరంగా ముందుకెళ్తాం – శ్రీవారికి జరిగే కైంకర్యాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి – బుందిపోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదు – గులాబి వజ్రం రికార్డుల్లో లేదు – విలేకరుల సమావేశంలో…

నేడు బెంగుళూరుకు సీఎం చంద్రబాబు

– కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గోనున్న సీఎం అమరావతి, మే22(జ‌నం సాక్షి ) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం 9గంటలకు బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవనున్నారు.…

నాలుగేళ్లలో ఏపీని అభివృద్ధిపథంలో నడిపాం

– 2019లో చంద్రబాబు గెలుపు చారిత్రక అవసరం – ప్రతిపక్షాలు కావాలనే టీడీపీపై మూకుమ్మడి దాడి ప్రారంభించాయి – మోదీ కాళ్లు పట్టుకొని జగన్‌ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు – విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, మే22(జ‌నం…

 హోదా కోసం అసలైన పోరాటం వైకాపాదే

– రాజీనామాలు ఆమోదించమని స్పీకర్‌ను కోరతాం – వైసీపీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి ఒంగోలు, మే22(జ‌నం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం పోరాటంలో వైకాపా కట్టుబడి ఉందని, హోదాకోసం అసలైన పోరాటం తమదేనని ఒంగోలు ఎంపీ వైవీ…

తిరుమల వ్యవహారాలపై ఆమరణ దీక్ష?

మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు తిరుపతి,మే22(జ‌నం సాక్షి): తిరుమల వ్యవహారాల్లో మింగుడుపడని విషయాలు వెల్లడించిన మాజీ ప్రధాన అర్చకులు డిక్టర్‌  రమణ దీక్షితులు ఆమరణ దీక్షకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని…