ఆభరణాలపై నాకేం తెలియదు: పురవాస్తు శాఖ మాజీ అధికారి
అమరావతి,మే22(జనం సాక్షి):2011లోనే టిటిడిలో ఉన్న పురాతన ఆభరణాలను పరిశీలించామని పురావస్తుశాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి తెలిపారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ కృష్ణదేవరాయలు తిరుమలతో పాటు ఇతర ఆలయాలకు విలువైన ఆభరణాలు ఇచ్చారని అయితే చాలా దేవాలయాల్లో రికార్డులు సరిగా…


