Friday, 27 November 2026

సీమాంధ్ర

బెంగాల్లో క్షీణించిన శాంతిభద్రతలు: సిపిఎం

విజయనగరం,మే15(జ‌నం సాక్షి ): బెంగాల్లో శాంతిభద్రతలు క్షీణించాయని సిపిఎం ఆరోపించింది. పంచాయితీ   ఎన్నికల్లో జరిగిన హింసే దీనికి కారణమని వ్యాఖ్యానించింది. అక్కడి టిఎంసి సిపిఎం కార్యకర్తలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, బెంగాల్లో శాంతి చర్యలు…

ముక్కంటి సేవలో పవన్‌ కళ్యాణ్‌

శ్రీకాళహస్తి,మే15(జ‌నం సాక్షి ): తిరుమలలో రెండు రోజులు బస చేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి చేరుకున్నారు. ఆలయం తరపున ఈవో భ్రమరాంబ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని సర్వదర్శన క్యూలైన్‌లో వెళ్ళి జ్ఞాన…

డాక్టర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్‌

కర్నూలు,మే15(జ‌నం సాక్షి ):  జిల్లాలోని డోన్‌లో కలకలం రేపిన డాక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన వ్యక్తి పేరుతో డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చానని కోర్టులో సాక్ష్యం చెప్పడం వల్లనే శ్రీకాంత్‌రెడ్డిని నిందితులు…

శ్రీవారిని  దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి

తిరుమల,మే15(జ‌నం సాక్షి ):  తిరుమల శ్రీవారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి నిర్వహించిన అష్టదళ పాదపద్మారాధన సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు.  దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. జేఈవో శ్రీనివాసపరాజు స్వామివారి శేషవస్త్రంతో…

కర్నాటక ఎన్నికల్లో బిజెపి అక్రమాలు: మంత్రి సోమిరెడ్డి

అమరావతి,మే15(జ‌నం సాక్షి ):   కర్ణాటక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. మంగళవారం కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుపొంది, కర్ణాటకలో అతిపెద్ద…

ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: మంత్రి కాల్వ

అమరావతి,మే15(జ‌నం సాక్షి ): ఎపిలో రూలర్‌ హౌజింగ్‌ ఇల్ల నిర్మాణంలో వేగం పెంచాలని మంత్రి కాల్వ శ్రీనివాసులుఅధికారులను ఆదేశించారు. పేదల కోసం ఉద్దేశించిన ఈ ఇళ్ల విషయంలో తాత్సారం తగదన్నారు.  గ్రావిూణ గృహనిర్మాణంపై హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్లతో మంత్రి…

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పు 

అమరావతి,మే15(జ‌నం సాక్షి ):   డీసెట్‌ పరీక్షల నేపథ్యంలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పు చేసినట్లు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఈ నెల 17, 18 తేదీల్లో జరగాల్సిన…

2019లో బాబు ఓటమి ఖాయం

– కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు బాబు యత్నించాడు – ఆయన మాటలు అక్కడి తెలుగు ప్రజలు పట్టించుకోలేదు – ఈ ఫలితాలు బాబుకు చెంపపెట్టు – బీజేపీ నేత సోము వీర్రాజు విజయవాడ, మే15(జ‌నం సాక్షి ) :…

దేవాదాయ భూములపై వివరాల సేకరణ

సిఆర్‌డిఎ పరిధిలో భూములపై విచారణ గుంటూరు,మే15(జ‌నం సాక్షి ): అమరావతి నిర్మిత ప్రాంతాల్లో భూసేకరణ సందర్భంగా  దేవాదాయ శాఖ భూములపై రాజధాని గ్రామాల్లో వివాదాలు నెలకొని ఉన్నాయి. దేవదాయ శాఖ మొత్తం 26 గ్రామాల్లో 173 ఎకరాలు /-లకెయిమ్‌…

గుంటూరు మార్చ్‌కు అనుమతించాలి

విశాఖపట్టణం,మే15(జ‌నం సాక్షి): గుంటూరులో నిర్వహించేబోయే దళితుల మిలియన్‌ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతివ్వాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామని ఆయన అన్నారు. పవన్‌ కల్యాణ్‌, జగన్మోహన్‌ రెడ్డిలకు అనుమతిస్తారు, దళితుల మిలియన్‌ మార్చ్‌కు…