ప్రభుత్వ విద్యావిధానంతో నష్టం
కాకినాడ ,మే15(జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలవల్ల అనేక మంది బాలలు బడికి దూరమవుతున్నారని టీచర్ యూనియన్ నేతలు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ప్రైవేటు పాఠశాలలు విపరీతంగా…


