మహానాడు వేదిక ఖరారు
సిద్దార్ధ కాలేజీ మైదానంలోనే నిర్వహణ పరిశీలించిన మంత్రి కళా వెంకట్రావు విజయవాడ,మే8(జనం సాక్షి): ఈనెల 27వతేదీ నుంచి మూడు రోజులపాటు విజయవాడలోని కానూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. మహానాడు నిర్వహణకు ఆయా ప్రాంతాలను పరిశీలించి నప్పటికీ కానూరులోని…


