మాజీ జడ్పీ ఛైర్మన్ చమన్ హఠాన్మరణం
పరిటాల కూతురు పెళ్లి వేడుకల ఏర్పాట్లలో విషాదం చమన్ మృతితో స్పృహతప్పి పడిపోయిన సునీత అనంతపురం,మే7(జనం సాక్షి): తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడైన చమన్(58) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. పరిటాల రవీంద్ర కుమార్తె…




