Wednesday, 25 November 2026

సీమాంధ్ర

స్టేట్‌ బ్యాంక్‌లో చోరీకి యత్నం

అనంతపురం,మార్చి9(జ‌నంసాక్షి): స్టేట్‌ బ్యాంక్‌లో చోరికి దుండుగులు విఫలయత్నం చేశారు. బ్యాంక్‌ లోని అలారం మొగడంతో వారు పరారయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం స్టేట్‌ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గోడ పెకిలించి బ్యాంకు లోపలికి ప్రవేశించిన…

నలుగురు రెవెన్యూ ఉద్యోగుల సస్పెన్షన్‌

ఒంగోలు,మార్చి9 :  ప్రకాశం జిల్లా కలెక్టర్‌ నలుగురు రెవెన్యూ ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. పట్టాదారు పాస్‌పుస్తకాల అక్రమ జారీ వ్యవహారంలో వారిని సస్పెండ్‌ చేశారు. కొనకనమిట్ల తహసీల్దార్‌ చంద్రావతి, ఆర్‌ఐ షవిూ ఉల్లా, వీఆర్వో చలమారెడ్డి, సర్వేయర్‌ శ్రీనులను…

మారిషస్‌కు కర్నూలు ఎస్పీ

ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డి కేసు వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆధ్వర్యంలో ఓ బృందం మారిషస్‌కు వెళ్లింది. గంగిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై మారిషస్‌ కోర్టులో నేడు విచారణ జరగనున్న నేపథ్యంలో కర్నూలు పోలీసు బృందం మారిషస్‌…

గ్యాస్‌కిట్‌ పేలి ఇద్దరికి గాయాలు

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఏసీ రిపేరు చేస్తుండగా గ్యాస్‌ కిట్‌ పేలింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారికి వెంటనే చికిత్స ఆరంభించారు.

ఈదురు గాలులకు నేలకూలిన అరటి

కళ్యాణదుర్గం, మార్చి 8 : అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంనరసాపురంలో శనివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు అర టిపంట నేలకూలి సుమారు రూ.3 లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. నరసాపురం గ్రామానికి చెందిన సు మారు 15ఎకరాల్లో అరటిపంటను సాగుచేశారు.…

‘ప్రత్యేక హోదాపై అనవసర రాద్ధాంతం’

 నెల్లూరు: ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆరోపించారు. శనివారం నెల్లూరులో ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా…

అంగీకార పత్రాలు వెనక్కి ఇవ్వాలంటున్న రైతులు

గుంటూరు: మంగళగిరి మండలం నవులూరులో సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట బేతపూడి రైతులు ఆందోళనకు దిగారు. రాజధాని కోసం తీసుకున్న తమ అంగీకారపత్రాలు వెనక్కి ఇవ్వాలని రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. రైతుల డిమాండ్‌పై కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. నటుడు,…

గిరిజన బాలుర వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌

రాజమండ్రి, (మార్చి 5) : రాజమండ్రి సమీపంలోని దేవీపట్నం మండలం పోతవరంలో ఉన్న గిరిజన బాలుర వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. ఈ విషాహారం తిని 30 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు…

బలవంతంగా భూములు లాక్కుంటే పోరాటం చేస్తా

రైతుల కోసం ఆమరణ దీక్షకైనా సిద్ధం రాజధానిలో రైతులకు పవన్‌ కల్యాణ్‌ భరోసా బేతపూడి, మార్చి 5 : రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే పోరాటం చేస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.…

పోలవరంతో సీమకూ ప్రయోజం: మంత్రి దేవినేని

కర్నూలు, మార్చి 5: పోలవరం ప్రాజెక్టు వల్ల రాయలసీమకూ ప్రయోజనం చేకూరుతుందని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మంత్రి ఆరోపించారు. సాగునీరు కావాలని సీమలో దీక్షలు…