Wednesday, 25 November 2026

సీమాంధ్ర

విజయవాడలో ఇంజినీరింగ్‌ కాలేజీకి బాంబు బెదిరింపు

విజయవాడ: ఓ కాలేజీకి వచ్చిన బాంబు బెదిరింపు కాల్‌తో యాజమాన్యం సహా విద్యార్థులు వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఎన్కేపాడులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఈ మధ్యాహ్నం…

మేలో గోదావరి ప్రక్షాళన: మున్సిపల్‌ సెక్రటరీ

తూర్పుగోదావరి, మార్చి 5: గోదావరి పుష్కరాల కోసం మే నెలలో గోదావరిలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగిస్తామని ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జేవీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. రాజమండ్రిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రసాద్‌ ఆర్‌అండ్‌బీ,…

విశాఖలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థత

విశాఖపట్నం, మార్చి 5: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మధ్యాహ్న భోజన పథకం. అయితే భోజనం తయారు చేసే ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటిస్తోంది. తాజాగా…

మాజీ మంత్రి కొత్తపల్లిపై సీబీఐ కేసు

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడుపై సీబీఐ కేసు నమోదు చేసింది. సుబ్బరాయుడు నకిలీ డాక్యుమెంట్లతో 22 చేపల చెరువుల పెంపకానికి నర్సాపురం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖ నుంచి రూ. 5.75 కోట్ల రుణం తీసుకున్నారు. ఎస్‌బీఐ…

ఏప్రిల్‌లో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు

విశాఖపట్నం, మార్చి 4: ఏప్రిల్‌లో నాల్గో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నారు. జిల్లాలోని ఉక్కు స్టేడియంలో మూడు రోజులపాటు ఈ క్రీడలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 10, 11, 12 తేదీల్లో నాల్గో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు విశాఖలో అలరించనున్నాయి.

కోమలిలో నాటుబాంబుల కలకలం

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలిలో జేసీబీతో తవ్వుతుండగా నాటుబాంబులు బయటపడ్డాయి. దీంతో కోమలి గ్రామంలో కలకలం రేగింది. నాటుబాంబులో భూమిలో ఎవరు దాచారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాక్షన్‌ జిల్లా అయిన అనంతపురంలో ఈ…

నెల్లూరులో గుర్తుతెలియని మృతదేహం

నెల్లూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండు సమీపంలోని సర్వేపల్లి పంటకాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.…

విశాఖపట్టణంలో చిట్టీల పేరిట రూ.5 కోట్లకు టోకరా

విశాఖపట్టణం (మార్చి 03): చిట్టీల పేరుతో మోసపోయామంటూ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు విశాఖ వాసులు. అక్కయ్యపాలెం ప్రాంతంలోని నరసింహనగర్‌కు చెందిన రామకృష్ణ దంపతులు తమను మోసం చేశారని కమిషనర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ భార్యాభర్తలు దాదాపు రూ.5…

జగన్‌ సీఎం అయితే ఏపీ మరో సోమాలియా: టిడిపి

నెల్లూరు (మార్చి 04): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిఎం అయి ఉంటే, ఆకలిదప్పులు, నేరాలతో నలిగిపోయిన సోమాలియా దేశంలా ఏపీ మారేదని నెల్లూరు నగర టిడిపి అధ్యక్షుడు కోటంరెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి కొత్త…

జగన్ పర్యటించిన చోట పసుపు నీళ్లతో శుద్ధి

గుంటూరు (మార్చి 04): రాజధాని ప్రాంతంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటించిన చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఏపీకి కొత్త రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాలో చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ…