Wednesday, 25 November 2026

సీమాంధ్ర

రెక్కలు విరిచాక కూడా ఇంకా కొనసాగడమెందుకు

రవీంద్రనాధ్‌కు మద్దతు ప్రకటించిన మైసారా వ్యాఖ్య కడప,మార్చి2(జ‌నంసాక్షి): బడ్జెట్‌లో ఎపికి అన్యాయం జరిగినప్పుడు కేంద్ర కేబినేట్లో ఇంకా ఎందుకు కొనాసగాలని వైకాపా నేత ఎంవి మైసారా రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.  అన్యాయం జరిగిన్పుడు నిలదీయాల్సిందేనన్నారు. రాష్టాన్రికి న్యాయం జరగనప్పుడు…

ప్రతీ విద్యార్థి ఓ మొక్కను నాటాలి

అనంతపురం,మార్చి2(జ‌నంసాక్షి): ప్రతీ విద్యార్థి ఓ మొక్కను నాటడంతో పాటు కచ్చితంగా దాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బి.కె.పార్థసారథి పిలుపునిచ్చారు. విద్యార్థులు ఇప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులను చూసి ఇతరులు…

బడ్జెట్‌ కేటాయింపులపై భగ్గుమన్న బాలకృష్ణ

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారని వ్యాఖ్య కేంద్రం తీరుపై మండిపడ్డి మంత్రులు…అన్యాయం జరిగిందన్న మాణిక్యాలరావు అనంతపురం/తిరుపతి/గుంటూరు,మార్చి2(జ‌నంసాక్షి): బడ్జెట్‌ కేటాయింపులపై టిడిపి భగ్గుమంటోంది. ఇప్పటికే అసహనం వ్యక్తం చేసిన బాబు త్వరలో ఢిల్లీకి వెళ్లి తన నిరసనను వినిపించాలని చూస్తున్నారు. తాజాగా…

హంద్రీనీవాను పూర్తి చేసి నీరందిస్తాం: దేవినేని

జిల్లాలో రిజర్వాయర్లను పరిశీలించిన మంత్రులు అనంతపురం,మార్చి2(జ‌నంసాక్షి):  హంద్రీనీవా ఎన్టీఆర్‌ మానస పుత్రికని, ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం తమకే  దక్కిందని ఆంధప్రదేశ్‌ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. హంద్రినీవా సుజల స్రవంతిని ఎన్టీఆర్‌ రూపకల్పన…

పెవ్రేట్‌ రంగంలో పెరుగుతున్న అవకాశాలు: గంటా

విశాఖపట్టణం,మార్చి2(జ‌నంసాక్షి): విశాఖ ఐటి హబ్‌గానే గాకుండా స్మార్ట్‌ సిటీగా అవతరించబోతందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాన్ని యువత పెంపొందించుకోవాలని అన్నారు. యువతకు అనేక అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అనేక సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు…

ప్రాజెక్టుల పురోగతిపై సవిూక్ష

విశాఖపట్టణం,మార్చి2(జ‌నంసాక్షి):  విశాఖ నగరాభివృద్ధి, పారిశ్రామిక, పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతిపాదించిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ జిల్లా అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన దిశానిర్దేశం చేశారు. దీంతో జిల్లా కెలక్టర్‌ …

తాగునీటి సమస్యకు ప్రణాళిక

నెల్లూరు,మార్చి2(జ‌నంసాక్షి):  రానున్న వేసవిలో మండలంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపీపీ వీరబోయిన రమాదేవి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, వేసవికి ముందే కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి…

అక్రమంగా సరుకులు తరలిస్తే డీలర్‌షిప్‌ల రద్దు

విజయవాడ,మార్చి2(జ‌నంసాక్షి): రేషన్‌ సరుకుఉల అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల అధికారులు హెచ్చరించారు. బియ్యం,  కిరోసిన్‌ ఇలా అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవన్నారు. విజయవాడ రూరల్‌ మండలంలోని ఎనికేపాడు హరిజనవాడలోని రేషన్‌ దుకాణం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న…

ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి

విజయవాడ,మార్చి2(జ‌నంసాక్షి): టెన్త్‌లో ఉన్నత ప్రమాణాలతో ఫలితాలు సాధించేలా  విద్యార్థులు అర్థవంతమైన చదువులను కొనసాగించాలని డిఇవో న్నారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇదిలావుంటే విజయవాడ సమతా హిందీ ప్రచార…

ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్‌

కర్నూలు,మార్చి2(జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన అనంతరం అన్ని విధాలుగా నష్టపోయిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకప్యాకేజీ ప్రకటించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండుతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి లక్షపోస్టుకార్డులు పంపే…