ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్
కర్నూలు,మార్చి2(జనంసాక్షి): రాష్ట్ర విభజన అనంతరం అన్ని విధాలుగా నష్టపోయిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకప్యాకేజీ ప్రకటించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండుతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కార్యాలయానికి లక్షపోస్టుకార్డులు పంపే…
