Tuesday, 24 November 2026

సీమాంధ్ర

భాజపాను ఓడించడమే తక్షణ కర్తవ్యం : రాఘవులు

ఫతేకాన్‌పేట(నెల్లూరు) : రాబోయే శాసన సభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో భజపాను ఓడించడమే తమ తక్షణ కర్తవ్యమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి బి. వి, రాఘవులు తెలిపారు. మంగళవారం నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2013లో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌…

పాడి రైతులకు చంద్రబాబు చేతుల మీదుగా బోనస్‌ పంపిణీ

ఒంగోలు నగరం : ప్రజాగర్జన సభలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా ప్రకాశం పాల డెయిరీలో జరిగిన కార్యక్రమంలో పొల్గొన్నారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తి దారులకు బోనస్‌లు పంపిణీ చేశారు. బెయిరీ…

షాట్‌సర్క్యూట్‌తో జాగృతి యాత్ర రైలు నుంచి పొగలు : తప్పిన ప్రమాదం

విజయవాడ : జాగృతి యాత్ర ప్రత్యేక రైలులో ప్లగ్‌ బోర్డు వద్ద షార్ట్‌సర్క్యూట్‌ జరగడంతో పొగలు వచ్చాయి. రైలు విజయవాడ రైల్వే స్టేషన్‌లోని ఆరో నెంబర్‌ ప్లాట్‌ఫారం వద్ద ఆగి ఉండగా ఈ సంఘటన జరిగింది. దీంతో అధికారులు…

వ్యవసాయాన్ని లాభాల బాట పట్టిస్తాం : చంద్రబాబు

ఒంగోలు: రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెడితే వ్యవసాయ రంగాన్ని లాభాల బాట పట్టిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టంగుటూరు కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పుడు, ఎప్పుడూ ఎన్టీఆర్‌కు…

గుంటూరులో మహిళా క్రికెట్‌ పోటీలు

గుంటూరు, క్రీడలు : బీసీసీఐ సీనియర్‌ మహిళల కోసం నిర్వహిస్తున్న ఇంటర్‌ స్టేట్‌ నాకౌట్‌ క్రికెట్‌ పోటీలు గుంటూరులోని ఏసీఏ మైదానంలో జరుగుతున్నాయి. మంగళవారం పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల జట్లు తలపడ్డాయి.

డయేరియా బారినపడి ఇద్దరి మృతి

రాజవొమ్మంగి : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని లోదెడ్డి పంచాయతీ పాతవెల్తి గ్రామంలో డయేరియాతో సోమవారం రాత్రి ఇద్దరు మృతి చెందారు. కేశవరం గ్రామంలో డమేరియా బారినపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిని 108లో మెరుగైన…

విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు

అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చేందుకు అనంతపురం ఎస్కేయూ విద్యార్థులు ప్రదర్శనగా బయలుదేరారు. క్లాక్‌ టవర్‌ వద్దకు రాగానే విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

కానూరులో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

విజయవవాడ(పెనుమలూరు) : కానూరు శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం (ఎం.పి.సి) చదువుతున్న విజయా చౌదరి(16) తాను ఉంటున్న హాస్టల్‌ గదిలో సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విజయా చౌదరి స్వస్థలం కృష్ణాజిల్లా జగ్గయ్య పేట. హాస్టల్‌లో…

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి నాలుగు కంపార్ట్‌ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు ,కాలిబాట భక్తులకు రెండు గంటలు ,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం…

అల్పపీడనంగా మారిన వాయుగుండం

గుంటూరు : గుంటూరు జిల్లా బాపట్ల పరిసర ప్రాంతాల్లో వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడనం మరో 24 గంటల్లో పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో…