Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

హైదరాబాద్‌ : విజయవాడ ఇంద్రకీఆద్రిపై కొలువైన దుర్గమ్మ ఇవాళ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతునన విద్యార్ధుల కోసం దేవస్థానం అధికారులు ఇంద్రకీలాద్రిపై ఇవాళ ‘విజయీభవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7…

వైకుంఠం టిక్కెట్ల అక్రమాలపై తలసాని పిటిషన్‌

హైదరాబాద్‌,జనవరి24: తిరుమల వీఐపీ టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలపై టిడిపి సీనియర్‌ నేత తలసాని శ్రీనివాసయాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున వీఐపీ టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని, ఏ ¬దాలో సీఎం సోదరుడు శ్రీవారిని…

యువతిపై కిరోసిన్‌ దాడి

ప్రకాశంజిల్లా : ప్రకాశంజిల్లాలో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా పొదిలిలో సునీత అనే మహిళపై ముసుగు ధరించిన యువకుడు కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో యువతి సజీవ దహనం అయ్యింది.నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు…

అంగరంగ వైభవంగా ప్రారంభమైన విఙ్ఞాన మహోత్సవం

పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజక వర్గంలోని వడ్లమూడి విఙ్ఞాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం విఙ్ఞాన మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

నూనె పరిశ్రమలో అగ్నిప్రమాదం

కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస పారిశ్రామిక వాడలోని కల్పధ్రువ జీడి నూనె మిల్లులో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో కార్మికులు పని చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన కార్మికులు బయటికి పరుగులు తీశారు. పరిశ్రమ…

గుంటూరులో సమైక్య ఆందోళనలు

అరండల్‌ పేట(గుంటూరు) : రాష్ట్ర విభజన బిల్లు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. గుంటూరు లక్ష్మీపురంలోని మదర్‌ థెరిస్సా విగ్రహం వద్ద విద్యార్థులు భారీ మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న…

గుంటూరులో సమైక్య ఆందోళన

అరండల్‌ పేట : రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా సమైక్యంగా విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో లక్ష్మీపురంలోని మదర్‌ థెరిస్సా విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలోసర పాల్గొన్న తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ విభజన పై…

కావూరి పర్యటన నేపథ్యంలో సమైక్యవాదులు అరెస్ట్‌

పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం పోలీసులు సమైక్యవాదులను అరెస్టు చేశారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పర్యటన సందర్భంగా సమైక్యవాదులు ఆందోళనకు దిగుతారని భావించిన పోలీసులు సమైక్యవాదులను ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో ఎమ్మెల్సీ మేళా శేషు బాబు,…

వైష్ణవ ఆలయాలకు సందర్శనకు ఆర్టీసీ ఒకరోజు టూర్‌ ప్యాకేజీ

మంగళ్‌ దాస్‌ నగర్‌, గుంటూరు: గుంటూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌ నుంచి ధనుర్మాసం సందర్భంగా వైష్ణవ ఆలయాలను దర్శించడానికి ఒకరోజు టూర్‌ ప్యాకేజీ విధానం ఏర్పాటు చేసినట్లు ఆర్‌ ఎం రామారావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం బస్సులు…

గ్యాస్‌ సిలిండర్‌ పేలి దంపతులకు తీవ్ర గాయాలు

కొత్తవలస : విజయనగరం జిల్లా కొత్తవలస పట్టణంలోని ఓ ఇంట్లో ఈ రోజు ఉదయం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఉదయగిరి సన్యాససిరాజు(32) అతని భార్య నాగమణి(28) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా…