దొంగ ఓట్లను తొలగించాలని తిరుపతిలో భారీ ధర్నా
తిరుపతి: దొంగ ఓట్లను తొలగించాలని కోరుతూ తెలుగు యువత తిరుపతిలో భారీ ధర్నా చేపట్టింది. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నేతలు బైఠాయించి నిరసన చేపట్టారు. తిరుపతి నగరంలోని 50 డివిజన్లలో 40 వేల వరకూ దొంగ ఓట్లను…
తిరుపతి: దొంగ ఓట్లను తొలగించాలని కోరుతూ తెలుగు యువత తిరుపతిలో భారీ ధర్నా చేపట్టింది. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నేతలు బైఠాయించి నిరసన చేపట్టారు. తిరుపతి నగరంలోని 50 డివిజన్లలో 40 వేల వరకూ దొంగ ఓట్లను…
తిరుమల : తిరుమల క్షేత్రం భక్తులతో నిండిపోయింది. భక్తులు భారీ సంఖ్యలు తిరుమలకు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. భక్తుల…
మార్టూరు : ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని రాజుపాలెంలో సైకిలు కడిగేందుకు చెక్డ్యాంలోకి దిగిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. గ్రామానికి చెందిన కృష్ణచైతన్య (14), పృథ్వీ (14), మరో విద్యార్థి సైకిలు కడిగేందుకు చెక్డ్యాం…
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పోణంగిలో ఓ వివాహిత పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. వివాహితపై దాడి చేసి దుండగులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. యువకుల దాడిలో వివాహితకు గాయాలయ్యాయి. అమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై…
విశాఖ: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల…
తిరుపతి : తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శనం రద్దు చేస్తున్నట్లు తితిదే జేఈవో ప్రకటించారు. మరోవైపు అలిపిరి,…
విశాఖపట్నం (ఎంవీపీ కాలనీ): రైతు బజార్ల పనితీరును పరిశీలించేందుకు, దళారులను నివారించేందుకు విజిలెన్స్ అండ్, ఎస్ఫోర్స్మెంట్ అధికారుల శనివారం రైతు బజార్లల్లో దాడులు నిర్వహించారు. ఎంవీపీ కాలనీ, సీతమ్మధార రైతు బజార్లలో తనిఖీలు చేపట్టారు. రైతు బజార్లకు అసలైన…
పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండలో పోలీసులు ఈ ఉదయం విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామంలో 20 మంది మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నట్లు గుర్తించి వారి ఇళ్లలో తనిఖీలు చేశారు. అనంతరం సానుభూతిపరులకు స్థానిక పాఠశాల…
తిరుమల : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ రోహిణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో అలయం వద్దకు చేరుకున్న రోహిణికి తితిదే అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తికి…
అనంతపురం : మంత్రివర్గం నుంచి డీఎల్ బర్తరఫ్ ముందుగా వూహించిందేనని జేసీ దివాకర్రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై, సీఎంపై డీఎల్ ఏం మాట్లాడారో రోజూ పత్రికల్లో చూస్తూనే ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రుల తొలగింపు ముఖ్యమంత్రి ఇష్టప్రకారమే జరిగిందన్నారు.