ప్రజలకు చేరువగా ఆరోగ్యమిత్ర కార్యకర్తలు
ఏలూరు, జూలై 19 : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ రోగులకు మరింత విస్తృతసేవలు అందించడానికి ఆరోగ్యమిత్ర కార్యకర్తలను ప్రజలకు చేరువచేయనున్నట్లు ఆరోగ్యశ్రీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి జి. రాజేంద్ర చెప్పారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో గురువారం ఆరోగ్యమిత్ర కార్యకర్తలకు అవగాహనా…
