Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

స్కూళ్లల్లో వ్యాక్సినూషన్‌ తప్పనిసరి

కాలిఫోర్నియా గవర్నర్‌ ఆదేశాలు కాలిఫోర్నియా,ఆగస్ట్‌13(జనంసాక్షి): మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది అందరూ తాము కరోనా టీకా తీసుకున్నట్లు ఆధారం…

మెక్సికోకు అమెరికా ఆపన్నహస్తం

85లక్షల వ్యాక్సిన్‌ల పంపిణీకి హావిూ వాషింగ్టన్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): పొరుగు దేశం మెక్సికోలో కరోనా మూడో వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఆపన్న హస్తం అందజేసింది. మెక్సికో ప్రభుత్వానికి 85 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపుతామని హావిూ ఇచ్చింది. ఈ…

19నుంచి ఎపి ఈఎపి సెట్‌

కాకినాడ ,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఈనెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈఏపీసెట్‌)కు ఆన్‌ లైన్‌లో ఇప్పటివరకూ 2,59,000 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్‌ వి.రవీంద్ర తెలిపారు. ఏపీఈఏపీ సెట్‌న్నారు. ఇంజనీరింగ్‌కు 1,75,000…

సిపిఎస్‌ రద్దు చేయాల్సిందే

కాకినాడ ,ఆగస్ట్‌13(ఆర్‌ఎన్‌ఎ): సీపీఎస్‌ రద్దుపై ఇచ్చిన హావిూని అమలుచేయాలని యూటీఎఫ్‌ డిమాండు చేసింది. రెండేళ్లు గడిచినా తమకిచ్చిన హావిూ నెరవేరలేదన్నారు. రిటైర్డు ఉపాధ్యాయులకు గ్రాడ్యుటీ తప్ప మరేదీ రాని పరిస్థితి ఉందని, చనిపోయినవారికి మాత్రమే పెన్షన్‌ గ్రాడ్యుటీ వస్తుందని,…

పత్తి రైతులకు ఏటా మిత్తికూడా గిట్టడం లేదు

యధావిధిగా వేధిస్తున్న మార్కెట్‌ సమస్యలు మల్లీ పత్తి వేయాలన్న సూచనతలో అటువైపే మొగ్గు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): పత్తి పండిరచిన రైతులు దానిని అమ్ముకునేందుకు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఏటా ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోవడం లేదు. తాజాగా మళ్లీ పత్తినే…

జనరిక్‌ మందుల ఊసేదీ

జనాలను ముంచడం లక్ష్యంగా అమ్మకాలు నిజామాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): జిల్లాలో వైద్యులు జనరిక్‌ మందుల ఊసెత్తడం లేదు. మందుల చీటీ రాసిన వైద్యుడు ఒప్పందం కుదుర్చుకున్న మందుల దుకాణదారుడి మాత్రమే అర్థమవ్వడంతో అసలు విషయం రోగులకు అర్థం కావడం లేదు. అన్ని…

అప్పులతో ఎపి సర్కార్‌ సంసారం

జీతాలకు కూడా కటకటలాడాల్సిన దుస్థితి విమర్శించే వారిపై ఎదురుదాడితో సరి అమరావతి,ఆగస్ట్‌13(జనంసాక్షి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారని నిలదీసిన ప్రస్తుత ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇప్పుడు అప్పు చేయడంలో తప్పు లేదని వాదిస్తున్నారు.…

కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం

గాంధీభవన్‌లో మళ్లీ కనిపిస్తున్న సందడి హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరాతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. టీపీసీసీ చీఫ్‌గా పదవీ బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు…

గెల్లు శ్రీనివాస్‌పై నోరు పారేసుకోవడం తగదు

ఈటెల క్షమాపణలు చెప్పాలన్న రమణ జగిత్యాల,అగస్టు12(జనం సాక్షి): హుజురాబాద్‌లో బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం ప్రకటిస్తే ఈటల బీసీలను బానిసలు అని మాట్లాడడం తగదని టీఆర్‌ఎస్‌ నేత ఎల్‌ రమణ అన్నారు. వెంటనే…

నాగులమ్మ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రోటెం ఛైర్మన్‌

ప్రజలంతా భక్తిభావంలో పాల్గొనాలని పిలుపు సంగారెడ్డి,అగస్టు12(జనం సాక్షి): ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతికి దోహదపడుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్‌ లోని రాయసముద్రం చెరువు కట్టపైన నూతనంగా నిర్మించిన…