Sunday, 22 November 2026

ఎడిట్ పేజీ

పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

  జగిత్యాల కమిషనర్‌గా స్వరూపరాణి హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలోని పలు బల్దియాలకు చెందిన మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మంచిర్యాల కమిషనర్‌గా పని చేస్తున్న స్వరూపారాణిని జగిత్యాలకు బదిలీ…

విూరాబాయ్‌ చానుకు అండగా మోదీ

మణిపూర్‌ సిఎం బీరేన్‌ వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): రజత పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన వెయిట్‌లిప్టర్‌ విూరాబాయ్‌ చానుకు, మరో అథ్లెట్‌కు ప్రధాని మోదీ సాయం చేశారని.. ఆ సాయం వల్లనే చాను ఆరోగ్యసమస్యల నుంచి బయటపడి పతకం…

మోడీ స్టేడియం పేరు మార్చాలి

ప్రముఖ క్రికెటర్‌ పేరు పెడితే మంచిది పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డును మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డుగా మార్చిన నేపథ్యంలో, నరేంద్ర మోడీ…

కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదు

తాజాగా మరో 617మంది మృత్యువాత 50 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముందురోజు 40 వేలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా 13…

అమరావతి రాజధాని ఉద్యమానికి 600 రోజులు

నేడు పలు ఆందోలన కార్యక్రమాలకు రైతుల పిలుపు రాజధాని లేకుండా ఎంతకాలం ఇలా అని ఆవేదన అమరావతి,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమరావతి రాజధాని పోరాటం ఆదివారానికి 600 రోజుకు చేరుకోనుంది. . ఉద్యమ కార్యాచరణను అమరావతి జేఏసీ రాజధానిని ప్రకటించింది. ఆదివారం…

మళ్లీ విజృంభిస్తున్న కరోనా డెల్టా

కొత్తరకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే ఒక్కరోజులోనే ప్రపంచంలో 7లక్షల కొత్త కేసుల నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమెరికాలో వ్యాక్సిన్‌ వేగంగా అమలుచేస్తూనే కేసులను కట్డడి చేశారు. కాని, మరలా కేసులు పెరుగుతున్నాయి. అక్క అమెరికాలోనే ఏకంగా రోజువారి కేసులు లక్షకు…

ఫోన్ల ట్యాపింగ్‌కు ప్రాథమిక ఆధారాలు లేవు

విపక్షాల తీరుపై మండిపడ్డ ఎంపి రవిప్రసాద్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): పార్లమెంట్‌లో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రవి శంకర్‌ ప్రసాద్‌ దుయ్యబట్టారు. ఫోన్లు ట్యాప్‌ చేయబడ్డాయని సూచించడానికి ‘ప్రాథమిక ఆధారాలు‘ ఏవీ లేవని…

విమాన చార్జీలకు రెక్కలు!

యూఏఈ ప్రకటనతో టికెట్‌ ధరలను పెంచిన సంస్థలు న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు తిరిగి వచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం(ఆగస్టు 5) నుంచి ప్రవాసులు యూఏఈకి రావొచ్చని…

వాసాలమర్రి నుంచే దళితపథకం అమలు: ఎర్రోళ్ల

హైదరాబాద్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): వాసాలమర్రి గ్రామంలోని 76 మంది దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేయడం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్‌ స్పందనకు ఇది నిదర్శనమని…

సాయంత్రం 6 నుంచి స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత `కమిషనర్‌ దినేష్‌ కుమార్‌

నెల్లూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి): కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోజురోజుకు నగరవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలపైన నగరంలోని షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌ సూచించారు.…