చాపకిందనీరులా బ్లాక్ ఫంగస్
ఆందోళనలో జిల్లా ప్రజలు గుంటూరు,ఆగస్ట్5( జనంసాక్షి): ఒకవైపు కరోనా కోరల్లో చిక్కుకుని ఏపీ అల్లాడుతుండగా.. మరోవైపు బ్లాక్ ఫంగస్ ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయట పడుతున్నాయి. దీంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గుంటూరు…

