రెండేళ్లు కావస్తున్నా ప్రజల్లో కానరాని ఆశ
ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ దేశాన్ని ఇంకా ఆకళింపు చేసుకున్నట్లు లేదు. కానీ మన ప్రధాని మోడీ మాత్రం రచ్చ గెలిచానని అనుకుంటున్నా ఆ సంగతెలా ఉన్నా, ఇంట…
ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ దేశాన్ని ఇంకా ఆకళింపు చేసుకున్నట్లు లేదు. కానీ మన ప్రధాని మోడీ మాత్రం రచ్చ గెలిచానని అనుకుంటున్నా ఆ సంగతెలా ఉన్నా, ఇంట…
రెండు తెలుగు రాష్టాల్ల్రో గతంలో ఎన్నడూ లేనంతగా కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వరుసగా రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రధానంగా ప్రజలకు తాగునీటితో పాటు పశువులకుకూడా తీవ్రమైన తాగునీటి…
ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేస్తే వారి నియోజకవర్గాలు అద్దంలా కాకున్నా కనీస వసతులు ఉన్నా ప్రాంతాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు కీలక భూమికలో ఉన్నారు. ప్రభుత్వం వారి ద్వారానే ఏర్పడుతుంది. కానీ ఎన్నికలు ఖరీదు కావడం, ఓట్ల…
తెలుగు చిత్రసీమ నుంచి జాతి గర్వించదగ్గ ఎన్నో సినిమాలు తెరపైకి వచ్చాయి. ఎన్నో ఉత్తమ చిత్రాలను మన నిర్మాతలు, దర్శకులు కష్టపడి ఎంతో ఇష్టంతో తీసారు. ఎన్నో ఏళ్లుగా ఉదాత్తమమైన, ఉత్తమమైన, సందేశాత్మక చిత్రాలు ఎన్నో వచ్చాయి. చిత్రానికి…
ఓట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అన్న సూక్తి పాలకులకు కనువిప్పు కావాలి. పథకాలు ఎవరు ప్రకటించినా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వాటిని అమలు చేసే సత్తా, చిత్తశుద్ది కావాలి. కాలుష్య కాసారాంగా మారిన గంగానదిని కాలుష్యం…
పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన తొలి పదో తరగతి ఫలితాల్లో అనూహ్య మార్పులేమీ చోటుచేసుకోలేదు. గతంలో మాదిరిగానే ఫలితాల సరళి కొనసాగింది. ఈ యేడాది పదో తరగతి ఫలితాల్లో వరంగల్ జిల్లా…
సరే స్వచ్ఛ తెలంగాణ మాటేంటి?మాహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛభారత్ రూపకల్పనకు కంకణబద్ధుడైన ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ అభియాన్ పేరుతో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేయటం అభినందనీయం. కేంద్రం పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి…
కుండపోతగా కురుస్తున్న అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దయెత్తున రైతులకు అపార నష్టం వాటిల్లింది. పంఠ నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నాశనమైపోవటంతో రైతులు నట్టేట…
వరంగల్, నల్లగొండ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో వికారుద్దీన్ సహా ఐదుగురు ఖైదీలు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ను వికారుద్దీన్ తండ్రి హైమద్ తీవ్రంగా ఖండించారు. దీనిపై విచారణ జరిపించాలని ఇటు వికార్, అంజాద్ల కుటుంబ సభ్యుల నుంచే…
బ్రేకింగ్..బ్రేకింగ్… ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్. 20 మంది స్మగ్లర్ల హతం. పోలీసులపై స్మగ్లర్లు గొడ్డళ్లు, రాళ్లతో దాడికి పాల్పడినందుకే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసుల వెర్షన్. సరిగ్గా తెలంగాణ పోలీసులు సిమి ఉగ్రవాదులను మట్టుబెట్టిన మూడు రోజులకే…