ఏదీ మహిళలకు భద్రత?
భారత దేశంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గటంలేదు. నిత్యం ఎక్కడో అక్కడ ఏదో ఒక సంథటన జరుగుతునే ఉంది. మహిళల పట్ల జరుగుతున్న ఘోరాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన మరో ఘటన…
భారత దేశంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గటంలేదు. నిత్యం ఎక్కడో అక్కడ ఏదో ఒక సంథటన జరుగుతునే ఉంది. మహిళల పట్ల జరుగుతున్న ఘోరాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన మరో ఘటన…
తెలంగాణ సర్కారు ఇకపై ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలకు రవాణా పన్ను విధించేందుకు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి పన్ను వడ్డన అమలు చేస్తామని సోమవారం రాత్రి తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో…
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ -3 ప్రకారం పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రలో కలిపేసి కేంద్రం చేతులు దులుపుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపామని బీజేపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. కానీ…
దిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే ఆమ్ఆద్మీ పార్టీలో అసమ్మతికి తెరలేపిన నేతలు యోగేంద్రయాదవ్, ప్రశాంత్్్భూషణ్లను పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగిస్తూ సంచలనాత్మక నిర్ణయం వెలువడింది. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై విమర్శలు…
తెలంగాణ స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉద్యమ నేతకు పట్టంకట్టిన తెలంగాణ ఓటర్లు మనసు మార్చుకున్నారా? కేసీఆర్ 9 నెలలపాలనపై జనం అసంతృప్తితో ఉన్నారా? హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల భారీ నష్టంతో…
రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్చను హరించేలా ఉన్న చట్ట సవరణను భారత సర్వోన్నత న్యాయస్థానం అడ్డంగా కొట్టేసింది. పౌరులకుండే సమాచార హక్కులకు భంగం కలిగిస్తున్న సమాచార సాంకేతిక పరిజ్ఞాన(ఐటీ) చట్టంలోని 66ఏ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కరాఖండీగా…
రాజధాని భూసేకరణ విషయంలో ఏం జరుగుతుందో కానీ ఒకటి మాత్రం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మాణం జరగబోతోంది. మూడు పంటలు, నిత్యం కళకళలాడే పంటపొలాలు కనుమరుగు కాబోతున్నాయన్నది సుస్పష్టం. ఎల్లవేళలా నీటి సౌకర్యం…
తెలంగాణపై ఆంధ్రా దొరల పెత్తనం. 69లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమం, హైదరాబాద్ రక్తసిక్తం, బుల్లెట్లకు ఎదురొడ్డి నినదించిన విద్యార్థి లోకం, ప్రభుత్వ లెక్కలు నాలుగు వందలే. నాలాల్లో, చెత్తకుప్పల్లో, మూసినదిలో పడవేయటమే కాక రహాస్యంగా నిర్వహించిన అంత్యక్రియల్లో ఒరిగిన…
సాధారణ ఎన్నికలకు ముందు ఆ తరవాత పరిస్తితులను బేరీజు వేసుకుంటే మోడీ హవా క్రమేపీ తగ్గుతోందని తెలుసుకోవచ్చు. ఆయన ప్రభ మసకబారుతుందన్న విమర్శలు మొదలయ్యాయి. ఇంత తక్కువ కాలంలో మోడీపై నిట్టూర్పులు రావడం ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కుతోంది.…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి తొమ్నిది నెలలు గడిచినా ఇంకా హైకోర్టును విభజించటంలో మాత్రం కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇప్పటికే పలు బార్ అసోసియేషన్లు హైకోర్టు ఏర్పాటును డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన్రు. అయినా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ…