Monday, 23 November 2026

ఎడిట్ పేజీ

పంచాయితీల పరిపుష్టితోనే దేశ అభివృద్ది సాధ్యం

ప్రజాస్వామ్యానికి పంచాయితీరాజ్‌ వ్యవస్థ పునాది లాంటిది. గ్రామాలను బలోపేతం చేసి పంచాయితీ ఆధ్వర్యంలో పనులు చేపడితే గ్రావిూణ వికాసం తద్వారా జిల్లా, రాష్టా, దేశ వికాసం జరుగుతంది. పంచాయితీలకు అధికారాఉల, హక్కులు, బాధ్యతలు అప్పగించినప్పుడే దేశం ముందుకు సాగగలదు.…

గొంతు తడిపేది ఇక గోదావరే !

తెలంగాణ ఆంధ్రాలకు ఇప్పుడు గోదావరే దిక్కుగా మారింది. అదికూడా వర్షాలు పడి గోదావరి ప్రవహిస్తేనే నీరు వస్తుంది. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణకు గోదావరి నీరు రావడం తక్కువే. భద్రాచలం కిందినుంచే గోదావరి ఉధృతి ఉంటుంది. దీంతో దిగువన ఉన్న…

తొలి అడుగు తెలంగాణది..మలి అడుగు ఆంద్రాది!

పేదలది చాలా పెద్ద మనసు… తమకు తలదాచుకునేంత చోటుంటే చాలని కోరుకుంటారు. గ్రామాల్లో పనులు లేక, పిల్లలను చదివించుకోలేక పట్టణాలకు వలస వస్తున్న ఎందరో మురికి కూపాల్లో నివసిస్తున్నారు. కూలీనాలీ చేసుకునే ఎందరో పొద్దున లేచింది మొదలు పాచిపనీ,…

అంబేడ్కర్‌ ఆశయాలు సదా అనుసరణీయం

డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా  ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్న వేళ ఆ మహానుభావుడి కృషిని, ఆయన సేవలను తలచుకునే అవకాశం ప్రజలకు కలిగింది. ఐక్యరాజ్య సమితి ఒకరోజు ముందే 13న…

ఠారెత్తిస్తున్న ఎండలకు తోడు నీటి ఎద్దడి

ప్రచండ భానుడి పతాపానికి దేశం అల్లాడుతోంది. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మంచినీటి సమస్య తీవ్రం అయ్యింది. దేశం ఎడారిగా మారుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదేమో. దశాబ్దాలుగా దేశంలో పర్యావరణ హితమైన చర్యలకు పాలకులు కట్టుబడి ఉండకపోవడం…

తీవ్రస్థాయిలో పలు ప్రమాదాలు

దుర్మిఖి నామ సంవత్సరంలో ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయన్న పండితుల అభిప్రాయాలను నిజం చేసేలా పలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుంటే మరోవైపు రోడ్డు, అగ్ని ప్రమాదాలు తీవ్రంగా ఉంటున్నాయి. ఆదివారం నాటి ప్రమాదాలు ఆందోళన…

అమెరికా బ్రోకర్ల ఉచ్చులో తెలుగు విద్యార్థులు

అమెరికాలో ఎంఎస్‌ చేసి అక్కడే ఉద్యోగాలు పొంది బాగా సంపాదించాలనుకునే మధ్యతరగతి భారత విద్యార్థులు మోసాలకు గురి కావడం కేవలం అవగాహనా లోపం లేదా సమాచార లోపం కారణంగానే అని చెప్పక తప్పదు. బ్రోకర్ల బారిన పడి అనేకమంది…

అక్రమార్కుల భరతం పట్టే అవకాశం వచ్చింది

పనామా పత్రాల్లో 500 మంది భారతీయుల పేర్లు ఉన్నట్లుగా వెల్లడైన నేపథ్యంలో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనా, ఐటి శాఖపైనా ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చిత్తశుద్ది చాటుకునే ప్రయత్నం చేయాలి. ఇదో…

అధికార పార్టీలకు ఆకర్షణ ఎక్కువ

రాజకీయాల్లో నీతి, సిద్దాంతాలకు కాలం చెల్లింది. రాజ్యాంగానికి అసలు విలువే లేదు. ఇది ఒక్క తెలంగాణ లేదా ఆంధ్రకే కాదు దేశానికి అంతటికీ ఇదే వర్తిస్తుంది. ఏ పార్టీ నుంచి గెలిచినా ఇతర పార్టీలోఎకి వెళ్లడం వల్ల వచ్చే…

పాతతరం విండీస్‌ను గుర్తుకు తెచ్చిన బ్రాత్‌వైట్‌

ఆఖరి పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా..! పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌ ఇప్పుడు విండీస్‌ క్రికెట్‌ కుర్రాకారుకు బాగా సరిపోతుంది. బహుశా ఇంతటి ఉత్కంఠభరిత క్రికెట్‌ మనం చూసి ఉండం. అలాగే ఓడిపోయిందనుకున్న మ్యాన్‌ను మలుపుతిప్పిన తీరు అద్భుతం.…