ఆదిలాబాద్ కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడంలో ఆంతర్యం?
లోటు వర్షపాతం ఉన్నా పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్,మార్చి30(జనంసాక్షి): రాష్ట్రం వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా అధికారుల తప్పుడు నివేదికల వల్లనే ఆదిలాబాద్ జిల్లాకరువు ప్రాంతంగా ప్రకటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గత మూడు సీజన్లలో కూడా పంట దిగుబడులు…





