Saturday, 7 November 2026

Main

బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు.

తాండూరు(ఆదిలాబాద్ జిల్లా): బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తాండూరు మండలం లింగధరిగూడెంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కెపల్లి ప్రీతమ్, సురేష్ బావాబామ్మర్ధులు. కుటుంబకలహాలతో ప్రీతమ్‌ను బావ సురేష్ కత్తితో పొడిచి…

అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు రియల్టర్లు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం తిరుగుతున్నారు. తమను కాపాడాలని వేడుకుంటున్నారు. జిల్లాకేంద్రం చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో అనుమతిలేకుండా కొనసాగుతున్న ప్లాట్ల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు. దీంతో…

హావిూలను విస్మరించిన సిఎం కెసిఆర్‌

ఆదిలాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): దళిత సిఎం హావిూతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపితే అంతా కెసిఆర్‌ వెంట నడిచారని, కాని దానిని ఆయన తుంగలో తొక్కారని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి మల్లేష్‌ అన్నారు. అమరవీరుల త్యాగాలను విస్మరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన…

బాసర అకౌంటెంట్ అవినీతి లీలలు…

ఆదిలాబాద్ : కొందరు ఆలయాధికారులు అక్రమసంపాదనతో బాసర సరస్వతి ఆలయం అబాసుపాలవుతోంది. జ్ఞాన సరస్వతి దేవిగా పూజలందుకునే అమ్మవారి వద్దకు భక్తితో వచ్చే భక్తులను నిలువుదోపిడి చేస్తుండడం ఒకవైపు … అక్కడే పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందిని సైతం వదలకుండా…

ఊపందుకున్న చెరువుల పూడికతీత పనులు

ఆదిలాబాద్‌,మే7(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ పథకం కింద జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులు ఊపందుకున్నాయి. వేసవి కాలంలోగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం శరవేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు నిధులు విడుదల చేస్తుండటంతో పనులు జోరందుకున్నాయి. మంత్రులు జోగురామన్న,…

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే ఊరుకునేది లేదు

ఆంధ్రా పార్టీలకు మంత్రి జోగు హెచ్చరిక ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యతిరేక వైఖరిని వీడకుంటే కాంగ్రెస్‌,టిడిపిలకు గట్టిగా బుద్ది చెబుతామని మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. తెలంగాణ అభివీదద్‌ఇని అడ్డుకున్న సమైక్య పాలకులు ఇప్పుడు విడిపోయాక కూడా తమ కుట్రలను…

ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో

ఆదిలాబాద్ : మందమర్రి మండలం తిమ్మాపూర్ వీఆర్‌వో చందు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. రైతు నుంచి రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చందును అదుపులోకి తీసుకున్నారు. వీఆర్‌వో చందు ఇంట్లో ఏసీబీ సోదాలు…

నేడు ఎస్పీఎం కార్మికుల ‘చలో తెలంగాణ భవన్‌’

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): జిల్లాలో సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్దరణపై ఆశలు మృగ్యమయ్యాయి. ఇద్దరు మంత్రులు, ఒక అధికార ప్రతినిధి ఉన్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో ఇక చివరి అస్త్రంగా కార్మికులు చలో హైదరాబాద్‌కు నిర్ణయించారు. మిల్లు పునరుద్ధరణపై…

వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని రాళ్లవాగులో శనివారం తెల్లవారుజామున ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సిలువేరు నగేశ్‌(9), ఎస్కే ఖలీల్‌(6) శుక్రవారం మధ్యాహ్నం ఆడుకోడానికి…

మే నెలాఖరుకు జైపూర్‌ విద్యుత్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు మే నెలకల్లా 1200 మెగావాట్ల విద్యుత్తును రాష్టాన్రికి కి అందించేందుకు తాము కృషి చేస్తున్నామని ఎస్టీపీపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  సంజయ్‌కుమార్‌ సూర్‌ అన్నారు. సమష్టి కృషితోనే సింగరేణి సంస్థ  నిర్దేశించిన…