Saturday, 7 November 2026

Main

కార్మికులకు అండగా నిలింది తామే : తెబొగకాసం

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): సింగరేణిలో 18 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన వారసత్వ ఉద్యోగాలను ముఖ్యమంత్రి మళ్లీ పునరుద్ధరించి కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపారని తెబొగకాసం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్‌ అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న టిడిపి వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసి…

శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద

 ఆదిలాబాద్‌ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. పాత ఆదిలాబాద్‌ జిల్లా గోదావరి పరివాహాక ప్రాంతాల నుంచి 30శాతం వరద నీరు ఇప్పటికే వచ్చి చేరింది. వర్షకాలం సీజనులో ఇప్పటివరకు 61 టీఎంసీల…

నెరవేరని అమరుల ఆకాంక్షలు: కోదండరామ్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడి మూడేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ప్రజలు ఏ లక్ష్యం కోసమైతే పోరాడారో అది సాకారం కావాల్సి ఉందన్నారు. 5వ విడత తెలంగాణ అమరవీరుల స్ఫూర్తియాత్ర బాసర…

ఉట్నూరు కేంద్రంగా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిందే

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): గిరిజనులకు న్యాయం జరగాలంటే, షెడ్యూల్డ్‌ ప్రాంతం విడిపోకుండా ప్రజల అవసరాలు, పాలన సౌలభ్యం కోసం ఉట్నూరులోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జిల్లా ఏర్పాటులో అన్యాం జరిగిన ఉట్నూరుకు ఈ రకంగా…

నాసిరకం పనులపై చర్యలేవీ?

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): కొమురం భీం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వగా ఆ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల కోసం నిర్మిస్తున్న పునరవాస గ్రామాల నిర్మాణం సైతం భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా…

అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ఉట్నూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం చేస్తున్న కృషి మంచి ఫలితాలు ఇస్తోంది. వారు సేకరించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చేస్తోంది. మధ్య దళారులను తొలగించి వారు సేకరించే అటవీ ఫలసాయములను…

సర్వే పేరుతో మరమారు దగా : కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): భూముల సర్వే పేరుతో రైతులను మోసం చేయాలని ప్రభుత్వం చూస్తోందని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వ్‌ రెడ్డి అన్నారు. రైతులకు సాయం ప్రకటించిన తరవాతనే దీనిని తెరపైకి తేవడం చూస్తే ఆంతర్యం అర్తం చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టులపై ప్రజలను…

విద్యారంగానికి అధిక ప్రాధాన్యత: కడియం శ్రీహరి

నిర్మల్‌: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రూ.5.40కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలుర,…

వంతెనలు పూర్తికాక తప్పని అవస్థలు

  ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28: వంతెనల నిర్మాణాంలో నిర్లక్ష్యం కారణంగా వర్షాకాలంలో గూడాల్లో ఉన్న ప్రజలు రవాణా లేక నానా యాతన పడుతున్నారు. ఇప్పటికే వంతెనల నిర్మాణం పనులు ఊపందు కోవాల్సి ఉన్నా ఆ దిశలో చర్యలు మాత్రం కానరావడం లేదు.…

తుపాకి పేలి కెరమెరి ఎస్‌ఐ మృతి

ఆదిలాబాద్‌: తుపాకి పేలి ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి ఎస్‌ఐ శ్రీధర్‌(27) మృతి చెందారు. తుపాకి ప్రమాదవశాత్తూ పేలిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం 9.30గంటల సమయంలో పోలీసు క్వార్టర్స్‌లో రక్తపు మడుగులో…