Sunday, 22 November 2026

Main

పట్టణాన్ని హరితంగా మార్చాలి

-కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ జగిత్యాల, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):హరితహారం కార్యక్రమం కింద పట్టణంలో మొక్కలు నాటి పట్టణాన్ని హరితంగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎశరత్‌ పేర్కొన్నారు. గురువారం తన చాంబర్‌లో అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈసందర్బంగా…

దళితులపై మొసలి కన్నీరు తగదు

రాష్ట్రంలో అత్యధిక భూమి కోనుగోలు చేసింది మానకొండూర్‌లోనే బహిరంగ చర్చకు సిద్దమే రాజకీయ లబ్దికోసమే విమర్శలు మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి కరీంనగర్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఏ జిల్లాలో కూడా జరుగనంత పారదర్శకంగా, ఎక్కువభూమి కొనుగోలుచేసి దళితులకు…

ఊరంతా మట్టి వినాయకులె…

-ఆదర్శంగా నిలిచిన వెలిచాల కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (జ‌నంసాక్షి):పర్యావరణంకాలుష్యం బారిన పడి మానవాళి మనుగడకు ప్రమాదం ఏర్పడడంతో అందరు మట్టి వినాయకులను ప్రతిష్టించాలనే ఆలోచన అందరికి వచ్చేదే కాని ఆచరణలో మాత్రం కొందరికే సాద్యం. ఇలా గ్రామంలొ మొత్తం…

తెలంగాణా ప్రజలు రిజెక్ట్‌ చేసిన పార్టీ టీడీపి

-ఆంద్రానుంచి డబ్బులు తెస్తూ లెక్కలు చూపేందుకు విమర్శలు -రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణా నంబర్‌ వన్‌ -రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (జ‌నంసాక్షి):తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు మూడున్నర సంవ త్సరాలుగా…

దళితులపై వరుస దాడులకు పాల్పడుతున్న ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి

-దళిత యువకుల ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై విచారణ జరపాలి -కారకులైన జడ్పీటీసీ శరత్‌, మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డిలపై కూడా చర్య తీసుకోవాలి -ఎమ్మెల్యే బాధ్యత వహించి రాజీనామా చేయాలి -ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం…

వ్యాపారం చేస్తూ వచ్చే లాభాలతో సమాజాభివృద్దికి తోడ్పడుతున్న సంస్థ ఎల్‌ఐసి

  -17లక్షల 32వేల కోట్ల సొమ్మును ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు -ఏ బ్యాంకు ఇవ్వని విదంగా 8శాతం వడ్డీని పెన్షన్‌గా ఇస్తున్నాం -ప్రదానమంత్రి వయో వందన కార్యక్రమంలో వృద్దులకు చేయూత -ఎల్‌ఐసి 61వ ఆవిర్బావసందర్బంగా విూడియా సమావేశంలో…

ప్రతిపౌరుడు సురక్షితంగా ఉండాలి

-పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌, సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):ప్రతి పౌరుడు కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కవిూషనరేట్‌ పరిధిలో వివిద రకాల చర్యలుతీసుకుంటున్నామని కరీంనగర్‌ను శాంతికి నిలయంగా చేస్తు/-న్న ప్రయత్నాల్లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. గణెళిష్‌…

కరీంనగర్‌ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

కరీంనగర్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో దారుణహత్య చోటుచేసుకుంది. శుక్రవారం లక్ష్మణాచారి (25) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి…

నడవడానికి నారకంగా  సోమిర్యాగడ్ తండా రోడ్డు:

*మంజూరై ఆరు మసలైన పూర్తికాని సోమిర్యాగడ్ తండా బిటి సడక్* *ఇబ్బందులు ఎదుర్కుంటున్న తండా వసూలు* *ముందుకు సాగని ద్విచక్ర వాహనాలు* *రానున్న గిరిజనుల పేద్ద పండుగ దసరా* *అడుపుతాపితే అంతే …….తీవ్రగాయాలయ్యాయి *రెండో లేయర్ వేసి తొందరగా…

ఇసుక అక్రమలకు చెక్‌ పడేదెలా?

కరీంనగర్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి):ఇసుక అక్రమ తరలింపుకారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇసుకను అధికారుల కళ్లు గప్పి తరలిస్తున్నారు. అప్పటికే కొన్ని గ్రామాల్లో మధ్య దళారులు పోలిసులకు, రెవెన్యూ అధికారులకు అప్పగిస్తామని ట్రాక్టర్‌ యజమానుల నుంచి దర్జాగా డబ్బులను తీసుకుంటున్నారు. ఏకంగా…