గణెళిష్‌నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు -ప్రశాంతంగా జరుపుకోవాలి
-అఖిలపక్ష సమావేశంలో కలెక్టర్ సర్పరాజ్ ఆహ్మద్ కరీంనగర్, అగస్టు 28 :జిల్లాలో సెప్టెంబర్ 3 న జరిగే గణెళిష్ నిమజ్జనం ఏర్పాట్లను విస్తృతంగా చేయాలని జిల్లా కలెక్టర్ సర్పరాజ్ ఆహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో స్థానిక…



