వేములవాడలో పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్లా మహాశివరాత్రి జాతర సమీపిస్తుండటంతో పాటు సోమవారం కలిసిరావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న భక్తులు..స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ధర్మగుండంలో పవిత్రస్నానమాచరించి తడిగుడ్డలతో…





