నీటి కోసం విద్యార్థుల రాస్తారోకో
కమలాపూర్: ఆశ్రమ పాఠశాలలో మంచినీరు కూడా అందుబాటులో లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక మహాత్మాజ్యోతిబా ఫూలే (ఎంజేపీ) గురుకుల ఆశ్రమ పాఠశాలలో మంచినీరు కూడా అందుబాటులో లేదు. దీంతో విద్యార్థులు…




