కరీంనగర్ లో రైతు దారుణ హత్య..
కరీంనగర్ : వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతుని గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి చంపారు. ఈ సంఘటన జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది
కరీంనగర్ : వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతుని గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి చంపారు. ఈ సంఘటన జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది
గొల్లపల్లి: అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడంతో పాటు.. భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరగడంతో చివరకు భార్యను నడిరోడ్డుపై కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్పల్లిలో బుధవారం జరిగింది. గొల్లపల్లి మండలం…
కరీంనగర్ : కన్నపేగును కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మ మనస్సు రాయి అయింది. సమాజం సిగ్గుపడేలా చేసి అమ్మతనానికి మచ్చతెచ్చారు. పిల్లలు భారమనుకున్నారో..భరించలేమనుకున్నారో ఏమో గాని అభం శుభం తెలియని ఓ పసికందును రోడ్డుపై వదిలేశారు. ఆ పసికందు…
కరీంనగర్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మున్సిపల్ కార్మికులు దుర్మరణం చెందారు. జగిత్యాల నుంచి మెట్పల్లి వెళ్లే డీసీఎం వ్యాన్.. అదుపుతప్పి పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పెద్దరాజం,…
కరీంనగర్: జిల్లాలోని ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మౌనిక… అదే ఊరికి చెందిన బొల్లారపు నితిన్ ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ‘నీవే నా ప్రాణం.. చావైనా, బ్రతుకైనా అన్నీ నీ తోనే’ అంటూ యువతిని బుట్టలో పడేశాడు.…
కరీంనగర్: తన చిలిపి చేష్టలతో.. అమాయక నవ్వులతో.. ఇంటిల్లిపాదిని సంతోషాల్లో ముంచే ఏడాదిన్నర చిన్నారి ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టెలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం (ఎస్) అనే గ్రామంలో శుక్రవారం…
కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ సైకో బీభత్సం సృష్టించాడు. కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ప్రాంగణంలోని ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన సైకో.. పలు వాహనాలను ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితున్ని…
కరీంనగర్, ఏప్రిల్ 6: జిల్లాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఓ సైకో హల్చల్ సృష్టించాడు. కమిషనర్ కార్యాలయం ముందు పార్క్ చేసిన ఓ బైక్ను తగలబెట్టాడు. అనంతరం కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు…
కరీంనగర్:కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహణం కారణంగా నిన్న ఆలయాన్ని మూసేసిన అధికారులు ఈ తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి దర్శనానికి భక్తులను అనుమతించారు. దీంతో హనుమాన్ మాలధారులు పెద్ద ఎత్తున చేరుకుని మాల విరమణ చేసిన…
కరీంనగర్ :మహదేవ్పూర్ మండలం ఎడపల్లిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కాటారం మండలం అంకుశాపూర్కు చెందిన రమేష్, ఎడపల్లికి చెందిన రమ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన రమేష్, రమ…