Main

హుజూరాబాద్‌తో పోయేదేవిూ లేకుంటే ఎందుకీ దాడి

తోడేళ్లలాగా ఇక్కడి ప్రజలపై ఎందుకు పడుతున్నారు దళితబంధు సహా ఎందుకు ఇన్ని పథకాలు పెడుతున్నారు దళితులపై ప్రేమ ఉంటే గతంలో ఎందుకీ స్పృహ లేదు కెటిఆర్‌ వ్యాఖ్యలు …

గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా గంగపుత్రుల ఆశీర్వాద సభ

హుజూరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): జమ్మికుంట పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతు తెలుపుతూ గంగపుత్రుల ఆధ్వర్యంలో ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో గంగపుత్రులు …

దళితబంధులపై లెక్కలేసుకుంటున్న దళితులు

గ్రామాల వారీగా దళితుల సంఖ్యపై మొదలైన చర్చ మార్గదర్శకాల కోసం అధికారుల ఎదురుచూపు కరీంనగర్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం దళితుల సాధికారిత పేరుతో కొత్తగా ప్రవేశపెట్టిన ’దళితబంధు’పైనే ప్రస్తుతం …

ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యలపై దళితనేతల మండిపాటు

ఉద్యమకారుడుకు బండకు పదవిపై దురుసు వ్యాఖ్యలు తగవని హితవు హుజూరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గానికి దళిత సంఘాల నాయకులు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈటల …

ఎమ్మెల్యే సుంకె ఆధ్వర్యంలో ప్రచారం

టిఆర్‌ఎస్‌ కోసం ఇంటింటా ప్రచారలో పాల్గొన్న మహిళలు హుజూరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆధ్వర్యంలో మహిళలు ఇంటింటా …

ఘనంగా గెల్లు జన్మదిన వేడుకలు

హుజురాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): హుజురాబాద్‌ నియోజకవర్గ తెలంగాణరాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ జన్మదిన వేడుకలు కమలాపూర్‌ లో ఘనంగా జరిగాయి. కమలాపూర్‌ మండలంలో టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు …

కేసీఆర్‌ నరుకుడు పోశెట్టి

మాటలే తప్ప చేతలు లేని నేత మండిపడ్డ బిజెపి ఎంపి అర్వింద్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కేసీఆర్‌ లాంటి నరుకుడు పోశెట్టి ప్రపంచంలోనే లేడని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్‌ ఎంపీ …

కోరుట్లలో షాపంగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం

భారీగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా జగిత్యాల,ఆగస్ట్‌18(జనంసాక్షి): జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆనంద్‌ షాపింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. …

సిఎం కెసిఆర్‌కు ప్రతి పథకంనైనా ఓ డ్రీమ్‌ ఉంది

దళిబంధుతో చరిత్రలో నిలచిపోతారు బిజెపిలో చేరేవారంతా ఆర్థిక నేరగాళ్లే విూడియా సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హుజూరాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): దళితబంధు సభను జయప్రదం చేసినందుకు ప్రజలకు అచ్చంపేట ఎమ్మెల్యే, …

బిజెపితో ఒరిగేదేవిూ లేదు

విలేకరుల సమావేశంలో బాల్క సుమన్‌ హుజూరాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): ఉప ఎన్నికలో బీజేపీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. గెలిస్తే …