చురుకుగా గ్రామనర్సరీల ఏర్పాటు
జిల్లాలో 2.4కోట్ల మొక్కలు పెంచడం లక్ష్యం జగిత్యాల,ఫిబ్రవరి12(జనంసాక్షి): జిల్లాలో ఒక గ్రామం ఒక నర్సరీ కార్యక్రమంలో భాగంగా 295 నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్డీవో అదనపు పీడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఇందులో ఇప్పటి వరకు 294 నర్సరీల్లో పనులు…









