Main

వ్యాపారం చేస్తూ వచ్చే లాభాలతో సమాజాభివృద్దికి తోడ్పడుతున్న సంస్థ ఎల్‌ఐసి

  -17లక్షల 32వేల కోట్ల సొమ్మును ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు -ఏ బ్యాంకు ఇవ్వని విదంగా 8శాతం వడ్డీని పెన్షన్‌గా ఇస్తున్నాం -ప్రదానమంత్రి వయో వందన …

ప్రతిపౌరుడు సురక్షితంగా ఉండాలి

-పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌, సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):ప్రతి పౌరుడు కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కవిూషనరేట్‌ పరిధిలో వివిద రకాల చర్యలుతీసుకుంటున్నామని కరీంనగర్‌ను శాంతికి …

కరీంనగర్‌ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

కరీంనగర్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో దారుణహత్య చోటుచేసుకుంది. శుక్రవారం లక్ష్మణాచారి (25) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి …

నడవడానికి నారకంగా  సోమిర్యాగడ్ తండా రోడ్డు:

*మంజూరై ఆరు మసలైన పూర్తికాని సోమిర్యాగడ్ తండా బిటి సడక్* *ఇబ్బందులు ఎదుర్కుంటున్న తండా వసూలు* *ముందుకు సాగని ద్విచక్ర వాహనాలు* *రానున్న గిరిజనుల పేద్ద పండుగ …

ఇసుక అక్రమలకు చెక్‌ పడేదెలా?

కరీంనగర్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి):ఇసుక అక్రమ తరలింపుకారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇసుకను అధికారుల కళ్లు గప్పి తరలిస్తున్నారు. అప్పటికే కొన్ని గ్రామాల్లో మధ్య దళారులు పోలిసులకు, రెవెన్యూ అధికారులకు …

గణెళిష్‌నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు -ప్రశాంతంగా జరుపుకోవాలి

-అఖిలపక్ష సమావేశంలో కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ కరీంనగర్‌, అగస్టు 28 :జిల్లాలో సెప్టెంబర్‌ 3 న జరిగే గణెళిష్‌ నిమజ్జనం ఏర్పాట్లను విస్తృతంగా చేయాలని జిల్లా కలెక్టర్‌ …

విత్‌ డ్రా ఫారాలు జిరాక్స్‌ సెంటర్‌లో కొనుక్కోవాలా…?

-చల్లూర్‌ ఆంద్రాబ్యాంక్‌పై వినియోగదారుల మండలి ఫిర్యాదు కరీంనగర్‌, ఆగస్టు 28 :బహుశా జిల్లా చరిత్రలో మొదటి సారిగా కాబోలు ఓక బ్యాంకు తమ ఖాతాదారులకు ఉచితంగా ఇవ్వాల్సిన …

రోడ్ల తవ్వకాలతో అస్తవ్యస్థం

  కరీంనగర్‌,ఆగస్ట్‌28: కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద కోట్లు ఖర్చు చేసి రోడ్లు, మురుగు కాల్వల పనులు చేపడుతున్నా ఫలితం దక్కడం లేదు. …

సోదరభావం తో వినాయక చవతి

ఎల్లారెడ్డి(జ్ఞానసాక్షి)-18 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పోలీసు శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండలన్ని బాలాగౌడ్ ఫంక్షన్ హల్ల్లో శాంతి …

వర్ణ యాగం

ఎల్లారెడ్డి(జనంసాక్షి)18-కామరెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వసూలు కామరెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్  ఆధ్వర్యంలో నిజాం సాగర్ లో వర్షలు బాగా పడాలని వర్ణ యాగం చేసారు ఈ …