*జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలు ప్రారంభించిన ఎస్ఐ
లింగంపేట్ 09 అక్టోబర్ (జనంసాక్షి) లింగంపేట్ మండలం సజ్జన్ పల్లి గ్రామంలో ఆదివారం ఎస్సై శంకర్ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలను ప్రారంభించారు.సజ్జన్ పల్లి గ్రామంలోని గ్రామఅభివృద్ది కమీటి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న కబడి క్రీడలకు జిల్లాలోని వివిద మండలాల…










