మెండోరా మండల కేంద్రంలో ఘనంగ పౌర్ణమి ఉత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు
మెండోరా ,అక్టోబర్ 09( జనం సాక్షి) నిజమాబాద్ జిల్లా: మెండోరా మండలంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి సంద్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఆలయ పూజారి వేంకటేశ…










