డయల్ యువర్ కలెక్టర్‌తో సమస్యల పరిష్కారం
కరీంనగర్, నవంబర్ 12 : జిల్లాలో ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలు ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జేసి హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులను…
