మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం,
కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్23 (జనంసాక్షి); కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఉచితంగా టెస్టులు ఉచితంగా మందులు అందించారు,కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్ర నగర్ కాలనీ 20వ వార్డు వనిత విద్యాలయంలో మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు.…










