Monday, 23 November 2026

కామారెడ్డి

వైరస్ లక్షణాలు ఉన్న ఆవు, దూడల రక్తం శాంపిల్ తీసుకెళ్లిన జిల్లా పశు వైద్య బృందం

ఇమ్మ్యూనిటి టీకాల కొరకు పల్లెల్లోవిసృత ఏర్పాట్లు సిద్దం చేసిన ఏ డీ పశు వైద్య అధికారి సుభాష్ ఎల్లారెడ్డి, అక్టోబర్ 8 (జనం సాక్షి ): ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఉమ్మడి జిల్లా పశు వైద్య పరిశోధన కేంద్రం…

అక్టోబరు 10న జర్నలిస్టుల ‘డిమాండ్స్ డే’ ఇండ్లస్థలాల కోసం కలెక్టర్లకు వినతిపత్రాలు : టీడబ్ల్యూజేఎఫ్

కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనం సాక్షి : దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 10న ‘డిమాండ్స్ డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ…

జె పి ఏ ప్రమాద బీమా చెక్కు ను పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్ ఎగుల నర్సింలు

ఎల్లారెడ్డి,08 అక్టోబర్  (జనం సాక్షి): ఎల్లారెడ్డి ప్రాథమిక  వ్యవసాయ సహకార సంఘం లి. లో  సోమిర్యగాడి  తండాకు చెందిన  హున్య నాయక్ ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో లోన్ తీసుకున్నందున ప్రాథమిక సహకార సంఘం ద్వారా సభ్యునికి…

ప్రతి ఒక్కరూ ఆటో స్టార్టర్లు తీసివేసి కెపాసిటర్లు బిగించుకోవాలి..

కేసముద్రం అక్టోబర్ 8 జనం సాక్షి / శనివారం రోజున కేసముద్రం మండలంలో బికం సింగ్  విద్యుత్ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ (మహబూబాద్ జిల్లా నోడల్ ఆఫీసర్ ),నరేష్ సూపరిండెంట్ ఇంజనీర్ ఆదేశానుసారం విధ్యుత్ సిబ్బంది గ్రామాలలో…

సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిది.

నెరడిగొండ అక్టోబర్8(జనంసాక్షి): ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.                       …

ప్రజలు తమ వంతు బాధ్యత నెరవేర్చినపుడే చట్టాలు విజయవంతంగా అమలు అవుతాయి

జ్యూడిషియల్ మేజిస్ట్రేట్  జితిన్ ఖానాపూర్ రూరల్ 8 అక్టోబర్ (జనం సాక్షి): చట్టాల అమలులో ప్రజలు తమ వంతు బాధ్యత నెరవేర్చినప్పుడే చట్టాలు విజయవంతం గా అమలు అవుతాయని ఖానాపూర్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ జితిన్ అన్నారు. శనివారం ఖానాపూర్…

*సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం*

పెద్దేముల్ అక్టోబర్ 08 (జనం సాక్షి) కొండాపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ చంద్రయ్య ఆధ్వర్యంలో నూతన పెన్షన్ లబ్ధిదారులతో కలిసి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… కొండాపూర్ గ్రామంలో నూతనంగా…

దళిత సర్పంచును దూషించారని ఫిర్యాదు

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్, దళిత సామాజిక వర్గానికి చెందిన చిన్నయ్యను అదే గ్రామానికి చెందిన కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు అంకు సురేందర్ గురువారం అసభ్య పదజాలంతో దూషించారని…

తుల్జాపూర్ కు పాదయాత్రగా బయల్దేరిన బర్దిపూర్ శ్రీ తుల్జా భవాని భక్తులు…

ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన శ్రీ భవాని మాత భక్తులు 14 మందితో భక్తులతో కూడిన బృందం బర్దిపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ మందిర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రగా బయల్దేరారు. బర్దిపూర్ నుండి జహీరాబాద్,…

చర్మ వ్యాధి తో అవు మృతి

ఎల్లారెడ్డి 07 అక్టోబర్ జనం సాక్షి  చర్మ వ్యాధి   అనే వైరస్ తో  మొన్న మంగళా వారం  అవు మృతి చెందినట్లు అవు యజమాని ముత్యాల సురేందర్ రావు తెలిపారు యజా మాని  సురేందర్ మాట్లాడుతూ  పశు వైద్య…