రాంనగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక
కుల్కచర్ల, అక్టోబర్ 7 (జనం సాక్షి): కుల్కచర్ల మండలం రాంనగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని మండల అధ్యక్షులు చంద్రలింగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా డి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా కే సంతోష్ ఉపాధ్యక్షులుగా భీమయ్య,…









