పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
సైదాపూర్ జనం సాక్షి అక్టోబర్ 2(లస్మన్నపల్లి) మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ప్రత్యేక గ్రామసభలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడంతోపాటు శానిటేషన్ కిట్టును అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ ..పారిశుద్ధ…










