లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు
నల్లబెల్లి సెప్టెంబర్ 29 (జనం సాక్షి): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని నారక్కపేట గ్రామంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. బోడిగే కృష్ణవేణి…









