పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం… జెడ్పి వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి
బచ్చన్నపేట సెప్టెంబర్ 28 (జనం సాక్షి) గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు. పిల్లలకు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యమని జనగామ జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య అన్నారు. బుధవారం బచ్చన్నపేట…









