Monday, 23 November 2026

కామారెడ్డి

హామీలను నెరవేర్చి,చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి…

వీఆర్ఏ జేఏసీ జిల్లా చైర్మన్ బెజ్జం భరత్ కుమార్ కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ విఆర్ఏ లు 48 రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక సమ్మెలో…

ఎంత మంది మృతి చెందితే స్పందిస్తారు సారు !

రామారెడ్డి   జనంసాక్షీ    సెప్టెంబర్  11  : ఎంత మంది మృతి చెందితే స్పందిస్తారు సారు ! అని రామారెడ్డి జడ్పీటీసీ దీక్షలో ప్రశ్నించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,  శనివారం తాడ్వాయి మండలం చిట్యాల గ్రామనికి చెందిన వ్యక్తి…

ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం

ప్రజల నుండి విశేష స్పందన రామారెడ్డి    జనంసాక్షీ    సెప్టెంబర్ 11  : ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన మధన్ మోహన ట్రస్ట్ వ్యవస్థాపకుడు  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామారెడ్డి నుంచి ఉచిత కంటి వైద్య…

24 గంటల్లో దొంగను పట్టించిన 3,000 రూపాయల కెమెరా-గాంధారి

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 11 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఒక దొంగతనము నమోదయింది, ఈ దొంగతనంలో ఫిర్యాదుదారు తన ఇంటికి తాళం వేసి, ఇంట్లోని కెమెరాలను ఆన్ చేసి…

నూతన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ కమిటీ ఎన్నిక

ఎల్లారెడ్డి 10 సెప్టెంబర్ జనంసాక్షి (టౌన్) ఎల్లారెడ్డి మండలంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం నాడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలో మండల అధ్యక్షులుగా మంత్రి వెంకటయ్య, ఉపాధ్యక్షులుగా…

*పెత్తందారి వ్యవస్థను తరిమికొట్టిన వీరనారి ఐలమ్మ*

*చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ మలిదశ ఉద్యమం* *ఐలమ్మ ఆదర్శాలతోనే కేసీఆర్ సారథ్యంలో అన్నివర్గాలకు సమప్రాధాన్యం* *-నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య* *కక్కిరేణి గ్రామంలో చాకలి ఐలమ్మ 37వ వర్థంతి సందర్భంగా విగ్రహావిష్కరణ* చాకలి ఐలమ్మ ఆదర్శాలతోనే ముఖ్యమంత్రి…

విర వనిత చాకలి ఐలమ్మ కు నిరజానలు అర్పించిన యంఎల్ ఏ జజల సురేందర్

ఎల్లారెడ్డి:సెప్టెంబర్10 (జనం సాక్షి) చాకలి ఐలమ్మ  చేసిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా కీర్తించబడుతుందని,ఆమె పోరాటం సామాజిక ఆధునిక పరివర్తనకు నాంది అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.…

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి వడ్డే పల్లి సుభాష్ రెడ్డి…

 ఎల్లారెడ్డి 10 సెప్టెంబర్  జనం సాక్షి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా, ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీమతి పాల్వాయి స్రవంతి ని ప్రకటించినందున, ఎల్లారెడ్డి నియోజక వర్గ ఇంచార్జీ…

నేడు ఉచిత కంటి వైద్య శబిరం….సద్వినియోగం చేసుకోవాలి

రామారెడ్డి    జనంసాక్షీ    సెప్టెంబర్  10  : నేడు ఉచికంటి వైద్య శబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మధన్ మోహన్ ఒక ప్రకటనలో  పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల కేంద్రంలో  నేడు 11 సెప్టెంబర్ ఆదివారం  రామారెడ్డి…

రాజంపేట్ లో రేపు వినాయక నిమజ్జోత్సవ కార్యక్రమం

జనంసాక్షి -రాజంపేట్ మండల కేంద్రంలోని ఆదివారం వినాయక నిమజ్జోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్ణయించుకున్నట్టు గ్రామ సర్పంచ్ ఆముద సౌమ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామం పెద్దలు యువకులు నాయకులు అందరూ సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని ప్రశాంతంగా…