Monday, 23 November 2026

కామారెడ్డి

మధ్యాహ్న భోజనం వికటించినట్లు విద్యార్థుల తల్లి తండ్రుల ఆరోపణ

 ఆరోపణలు అవాస్తవం    మండల విద్యాధికారి ఎల్లారెడ్డి:ఆగస్టు 19 (జనం సాక్షి) ఎల్లారెడ్డి పట్టణంలో  గురువారం గాంధీ నగర్ కాలనీ లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల  లో మధ్యాహ్న భోజనం తిన్న నలుగురు విద్యార్థుల కు…

” గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి – సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 19( జనంసాక్షి): భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే గణేష్ నవరాత్రి మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం ద్వారా పండుగకు మరింత శోభను అందించాలని సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఈనెల 31వ…

అమరవీరుల త్యాగ ఫలం వృధా కానీయొద్దు

ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) శతాబ్దాల కాలం పాటు ఆంగ్లేయుల చెరలో బందీయైన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు అలుపెరుగని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలం వృధా…

సంకల్ప బలంతోనే ఏదైనా సాధ్యం

బి ఎన్. రం మోహన్ :శామీర్ పేట్, జనం సాక్షి :సంకల్ప బలముంటే ఏదైనా సాధ్యమవుతుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు బి ఎన్ రామ్మోహన్ కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అఫ్జల్…

కర్మాన్ ఘాట్ శ్రీ ద్యానంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేసిన :ఏసీపీ రాందాస్ తేజ

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )అసెంబ్లీ సెంట్రల్ జోన్ ఏసీపీ రాందాస్ తేజ   జన్మదినం సందర్భంగా  శుక్రవారం   కర్మాన్ ఘాట్ శ్రీ ద్యానంజనేయ స్వామి ఆలయం లో   ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయడం జరిగింది.. స్వామి వారి ఆశీస్సులతో…

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముఖ్య అతిథిగా -డాక్టర్ రాంసింగ్

 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం రోజు రామలక్ష్మణ పల్లి లో ఘనంగా జరపడం జరిగింది ముఖ్యఅతిథిగా ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ డాక్టర్ ప్రేమలత మరియు శ్రీ సంపూర్ణానందగిరి స్వామీజీ వచ్చి…

*బన్నప్ప కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ.*

పెద్దేముల్ ఆగస్టు 19 (జనం సాక్షి)  పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూరు గ్రామంలో బుధవారం నాడు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాంబూర్ బన్నప్ప అకాల మరణం చెందాడు.అట్టి విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి…

ఫోటో గ్రాఫర్ ను సన్మానించిన ఎమ్మెల్యే

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఆగస్ట్ 19(జనం సాక్షి): ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఫోటోగ్రాఫర్స్ కి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ ఫణీంద్ర కుమార్ (పెద్దొడు)ను…

కెజిబివి విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలి

కెజిబివి పాఠశాల ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే రేఖ ఆగ్రహం ఖానాపూర్ రూరల్ 19 ఆగష్టు జనం సాక్షి: ఖానాపూర్ మండలం లోని కెజిబివి పాఠశాలను ఎమ్మెల్యే రేఖ నాయక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖ…

అవార్డు పొందిన ఎస్ఐకి పిఎసిఎస్ చైర్మన్ సన్మానం.

నెరడిగొండఆగస్టు19(జనంసాక్షి): మండలంలో పోలీసు శాఖలో ఎస్ఐ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న  మహేందర్ కు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా బెస్ట్ అవార్డు గ్రహీత ఎస్ఐ మహేందర్ ప్రశంస పత్రాలు…