అర్హులైన వారందరికీ పట్టాలు అందించాలి– పోడు సర్వే పరిశీలించిన జెడ్పీ చైర్మన్ కోరం
టేకులపల్లి, నవంబరు 3 ( జనం సాక్షి): పోడు భూముల పట్టాలు అర్హులైన వారందరికీ అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అధికారులను ఆదేశించారు. తెలంగాణా రాష్ట్రంలో పోడు భూముల సర్వే ప్రక్రియ ముమ్మరంగా…










