మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్, ఎస్పి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, జూన్ 3 (జనంసాక్షి) : చర్ల మండలం లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వద్దిపేట, పూసుగుప్ప, ఉంజు పల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ లు శుక్రవారం విస్తృతంగా…









