*గౌని ఐలన్న అక్రమ అరెస్టును ఖండించండి., సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు..
ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం,)జూన్ 08) జనం సాక్షి. తిరుమలాయపాలెం మండల పరిధిలోని హస్నాబాద్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు. మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి. అఖిలభారత రైతు కూలి సంఘం ఏ ఐ కె ఎమ్ ఎస్ రాష్ట్ర సహాయ…










