Monday, 2 November 2026

Main

శెభాష్‌.. లక్ష్మీశ్రీజ

♦ చిన్నారి ధారణ శక్తికి ముగ్ధుడైన సీఎం కేసీఆర్ ♦ సొంత ఖాతా నుంచి రూ.10 లక్షలు అందజేత ♦ ఇంటికి భోజనానికి వస్తానని హామీ ఖమ్మం జిల్లాకు చెందిన మూడో తరగతి చదువుతున్న చిన్నారి వి.లక్ష్మీశ్రీజ ప్రతిభకు…

రాములోరి ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు

 పట్టాభిషేకం తేదీలో మార్పు నిర్లక్ష్యంపై ఈఓ జ్యోతి సీరియస్ భద్రాచలం : భద్రాచలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయట పడింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు దొర్లాయి. శ్రీరామ మహా పట్టాభిషేక వైశిష్ట్యమును…

పాల్వంచలో నేడు న్యూడెమక్రసీ సదస్సు

ఖమ్మం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): హరితహారం పేరుతో పేదల వద్దఉన్న భూములను లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని న్యూ డెమక్రాసీ నేతలు ఆరోపించారు. అభివృద్ధి ముసుగులో ఆదివాసీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం అప్రజాస్వామికం రాజ్యమేలుతోందని న్యూ డెమోక్రసీ నేతలు  తెలిపారు.…

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్‌జేడీ

ఖ‌మ్మం : గార్లలో ఏర్పాటు చేసిన మూడు పదో తరగతి పరీక్ష కేంద్రాలను మంగళవారం ఆర్‌జేడీ బాలయ్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వాహణ తీరుపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. గార్లలో నిర్వహిస్తున్న మూడు పరీక్ష కేంద్రాలలో మొత్తం…

ఖమ్మం నగరపాలక మేయర్‌గా పాపాలాల్‌ డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ

హైదరాబాద్: ఖమ్మం కార్పొరేషన్ నూతన పాలకవర్గం మంగళవారం ఉదయం కొలువుదీరింది.  మేయర్ గా డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్…

విహారయాత్రలో కాలేజీ బస్సు బోల్తా…

తల్లాడ(ఖమ్మం) : విజ్ఞాన, విహార యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ జెన్నింగ్ మిల్ సమీపంలో మంగళవారం…

ట్రాక్టర్ బోల్తా : విద్యార్థులకు గాయాలు

ఖమ్మం : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి… గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా…

విజయ్‌ను వదలిపెట్టిన పోలీసులు

  కొత్తగూడెం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ని పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద అతడిని గురువారం పోలీసులు విడిచిపెట్టారు. మావోయిస్టులతో…

రేషన్ బియ్యాన్ని విదేశాలకు

రేషన్ బియ్యం దందా ఖమ్మం జిల్లాలో కొత్త పుంతలు తొక్కుతుంది.రేషన్ బియ్యాన్ని ఏకంగా విదేశాలకు అమ్మేస్తూ… లక్షలు సంపాదించుకుంటున్నారు అక్రమార్కులు. ఖమ్మం జిల్లాలో 8 లక్షల కుటుంబాలు ఉంటే అందులో 7 లక్షల 24 వేల కుటుంబాలకు రేషన్…

నిద్రిస్తున్న కూతుళ్లకు నిప్పంటించి… తండ్రి ఆత్మహత్య

ఖమ్మం : పట్టణంలోని వికలాంగుల కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో.. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై కిరోసిన్ పోసి… నిప్పంటించి… తాను నిప్పంటిచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్వర్ పాషా, పర్వీన్ లు దంపతులు. ఖమ్మం…