కబ్జా చేసిన భూమికి దారి మూసేశారు.
సింగేణి జాగా వేసెయ్ పాగా కథనానికి అక్రమార్కులు అప్రమ్మత్తం అయ్యారు. ఇన్నాళ్లు మెయిన్ రోడ్డు నుంచి నిర్మాణ పనులు చేపట్టిన అక్రమార్కులు జనంసాక్షి కథనానికి భయపడ్డారు. అధికారులు గనక విచారణకు వస్తే అసలు బండారం బట్టబయలు అవుతుందని భావించి…










